రచయిత: రాచకొండ మల్లికార్జున రావు JP. M.Sc., M.A.
రాచకొండ మల్లికార్జున రావు విశ్రాంత IT ఉద్యోగి. ఆయన ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా దేశాల్లో అనేక CEO వంటి హోదాలలో పనిచేశారు. సాంఘిక సేవకుడిగా చిన్మయా మిషన్ వంటి అనేక సంస్థలలో వివిధ హోదాల్లో స్వచ్ఛంద సేవలందించారు. సిడ్నీలో బాలల తెలుగు భాషా పాఠశాలలను గణనీయంగా బలోపేతం చేసారు. తన స్వచ్ఛంద సేవలకు గాను అనేక కమ్యూనిటీ అవార్డులను అందుకున్నారు.
‘సనాతన ధర్మము‘ అనే ఈ పుస్తకం ఆయన 30 ఏళ్ళుగా అద్వైత వేదాంతంపై ఆధునిక విశ్లేషణా పద్ధతులను ఉపయోగించి చేసిన లోతైన పరిశోధనా ఫలితం. తెలుగు, ఆంగ్ల భాషల్లోని ఆయన ఈ రచన, వేదాంత విషయాలు ఒక సాధారణ వ్యక్తి జీవితంలో ఎలా ప్రతిఫలిస్తాయో చూపే దర్పణం.
Reviews
There are no reviews yet.