Practice Dialogue

DO NOT REVEAL SUGGESTED ANSWERS BEFORE TRYING

Situation Description - Domain: Insurance

This dialogue takes place between a solicitor (SO) and a restaurant owner (RO) who is being sued by a customer who was injured after a fall on a wet floor.

 SO1>

Thank you for coming in. Before you decide whether or not to engage me, it’s best to cover a bit of ground first. This area of law can be complex. I need to have a thorough knowledge of what actually happened. When and how did the accident happen?

{Interpret in TELUGU}

RO1>

ఇది సుమారు మూడు వారాల క్రితం జరిగింది. ఒక కస్టమర్ రెస్టారెంట్ టాయిలెట్‌కి వెళ్లాడు. పురుషుల టాయిలెట్‌లోని కుళాయి కారుతోంది. నేల తడిగా ఉంది. “వెట్ ఫ్లోర్” అని సంకేతం పెట్టాము.  కానీ, అతను పడిపోయాడు. అతను తాగి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. నేను హెచ్చరిక సంకేతాలు పెడితే ఖచ్చితంగా అతను నాపై కేసు వేయలేడు కదా?

{Interpret in ENGLISH}

SO2>

Well, yes, of course he can always sue you, but whether he’ll be successful is another matter. A sign by itself does not relieve you of the duty of care.

{Interpret in

TELUGU}

RO2>

అలాగా!

{Interpret in

ENGLISH}

SO3>

And in the case of public places and amenities, the safety standards are quite strict. If the tap had been leaking for some time, then that’s a real problem for you.

{Interpret in

TELUGU}

RO3>

లేదు, మధ్యాహ్న భోజన సమయంలో అది కారడం లేదు. ఆ సమయంలో అతడి పరిస్థితి గురించి ఏమిటి? అతను తాగి ఉంటే అది మా తప్పేనని అతను ఖచ్చితంగా చెప్పలేడు, కదా?

{Interpret in

ENGLISH}

SO4>

Well, you’d have to prove he was drunk and it would probably end up being your word against his, unless it was clear to others that this was the case. Even so, it would be virtually impossible to show that it was his condition and not the condition of the floor that led to the accident.

{Interpret in

TELUGU}

RO4>

అంటే, అది తన తప్పు అయినప్పుడు కూడా అతను నా పై దావా వేయగలడా? అది సమంజసంగా అనిపించదు.

{Interpret in

ENGLISH}

SO5>

All he has to do is show that you were negligent. You have public liability insurance, haven’t you?

{Interpret in

TELUGU}

RO5>

ఆ, ఉంది. అయినా, అది ప్రతి అంశాన్ని, ముఖ్యంగా కోర్టు ఖర్చులను భరిస్తుందా అని నాకు ఖచ్చితంగా తెలియదు.

{Interpret in

ENGLISH}

SO6>

You may want to consider reaching an out-of-court settlement. Legal fees can get costly in a long case.

And I should tell you that over 90 per cent of public liability claims in Australia are settled by negotiation. It’s very common practice.

{Interpret in

TELUGU}

RO6>

అలాగా. నేను దాని గురించి అంత సంతోషంగా లేను కానీ, మీ సలహా పాటిస్తాను. నా బీమా పాలసీ కాపీని మీకు పంపుతాను. మనం ఆ తర్వాత ఏంచెయ్యాలో చూద్దాం.

{Interpret in

ENGLISH}

SO7>

Try not to worry in the meantime. We will sort this out.

{Interpret in

TELUGU}

RO7>

చాలా ధన్యవాదాలు మీకు.

{Interpret in

ENGLISH}

SO1>

Thank you for coming in. Before you decide whether or not to engage me, it’s best to cover a bit of ground first. This area of law can be complex. I need to have a thorough knowledge of what actually happened. When and how did the accident happen?

మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. మీరు నన్ను నియమించుకునే ముందు, కొంత నేపథ్య వివరాలు తెలుసుకోవాలి. ఇటువంటి విషయాల్లో చట్టం క్లిష్టంగా ఉంటుంది.  అసలు ఏమి జరిగింది అన్నదానిపై నాకు మంచి  అవగాహన ఉండాలి. అ ప్రమాదం ఎప్పుడు, ఎలా జరిగినది?

RO1>

ఇది సుమారు మూడు వారాల క్రితం జరిగింది. ఒక కస్టమర్ రెస్టారెంట్ టాయిలెట్‌కి వెళ్లాడు. పురుషుల టాయిలెట్‌లోని కుళాయి కారుతోంది. నేల తడిగా ఉంది. “వెట్ ఫ్లోర్” అని సంకేతం పెట్టాము.  కానీ, అతను పడిపోయాడు. అతను తాగి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. నేను హెచ్చరిక సంకేతాలు పెడితే ఖచ్చితంగా అతను నాపై కేసు వేయలేడు కదా?

It happened about three weeks ago. A customer went to the restaurant toilet. The tap in the men’s toilet was leaking and the floor was wet. We had signs saying “Wet Floor” but he fell. I think he was drunk. Surely, he can’t sue me if I’d put up warning signs?

SO2>

Well, yes, of course he can always sue you, but whether he’ll be successful is another matter. A sign by itself does not relieve you of the duty of care.

ఖచ్చితంగా అతను మీపై దావా చేయగలడు కానీ, నెగ్గగలడా, లేదా అన్నది వేరే విషయం.  మీరు సంకేతాలు పెట్టినంత మాత్రాన, అది భద్రత కలిగించే బాధ్యత నుండి మిమ్మ విడుదల చెయ్యాడు.

RO2>

అలాగా!

I see!

SO3>

And in the case of public places and amenities, the safety standards are quite strict. If the tap had been leaking for some time, then that’s a real problem for you.

జన సాధారణ చోట్లు మరియు వసతుల విషయంలో భద్రతా ప్రమాణాలు చాలా కఠినంగా ఉంటాయి. కుళాయి కొంత కాలంగా కారుతున్నట్లైతే, అది నిజంగా ఒక సమస్యే!

RO3>

లేదు, మధ్యాహ్న భోజన సమయంలో అది కారడం లేదు. ఆ సమయంలో అతడి పరిస్థితి గురించి ఏమిటి? అతను తాగి ఉంటే అది మా తప్పేనని అతను ఖచ్చితంగా చెప్పలేడు, కదా?

No, it wasn’t leaking at lunch time. What about his condition at the time? Surely, he can’t claim it was our fault if he’s drunk, right?

SO4>

Well, you’d have to prove he was drunk and it would probably end up being your word against his, unless it was clear to others that this was the case. Even so, it would be virtually impossible to show that it was his condition and not the condition of the floor that led to the accident.

మంచిది, అయితే అతను తాగి ఉన్నాడని మీరు నిరూపించాలి. మిగతా వారికి అది ఖచ్చితంగా విదితమైతే తప్ప, అది, మీ మట అలాగే అతని మాటల పై ఆధార పడుతుందేమో!

ఆయినప్పటికి, అతని స్థితి కానీ, తడి నేల ప్రమాదానికి కారణం కాదు అని రుజువు చేయడం ఇంచుమించు అసంభవం. 

RO4>

అంటే, అది తన తప్పు అయినప్పుడు కూడా అతను నా పై దావా వేయగలడా? అది సమంజసంగా అనిపించదు.

So, he can sue me even when it was his fault? That doesn’t seem fair.

SO5>

All he has to do is show that you were negligent. You have public liability insurance, haven’t you?

అతను చేయ వలసినదల్లా మీరు అజాగ్రత్తగా ఉన్నారని చూపడమే. మీకు Public Liability బీమా  ఉంది కదా?

RO5>

ఆ, ఉంది. అయినా, అది ప్రతి అంశాన్ని, ముఖ్యంగా కోర్టు ఖర్చులను భరిస్తుందా అని నాకు ఖచ్చితంగా తెలియదు.

Yes, of course, but I’m not sure it will cover everything, especially court costs.

SO6>

You may want to consider reaching an out-of-court settlement. Legal fees can get costly in a long case.

And I should tell you that over 90 per cent of public liability claims in Australia are settled by negotiation. It’s very common practice.

కోర్టు బయటనే రాజీకి వచ్చే విషయం మీరు పరిగణలోకి తీసుకోగలరు. దావాకు పట్టే కాలం పెరిగే గొలదీ, కోర్టు ఖర్చులు పెరిగిపోతాయి. ఆస్ట్రేలియాలో తొంభై శాతం Public Liability కేసులు మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కారానికి వస్తాయి. అది సర్వ సాధారణ ఆచారము.      

RO6>

అలాగా. నేను దాని గురించి అంత సంతోషంగా లేను కానీ, మీ సలహా పాటిస్తాను. నా బీమా పాలసీ కాపీని మీకు పంపుతాను. మనం ఆ తర్వాత ఏంచెయ్యాలో చూద్దాం.

I see. I’m not very happy about it but I will follow your advice. I’ll send you a copy of my insurance policy and we can take it from there.

SO7>

Try not to worry in the meantime. We will sort this out.

ఈ లోగా మీరు చింతించకుండా ఉండడానికి ప్రయత్నించండి. దీన్ని మనం పరిష్కరిఇద్దాం.  

RO7>

చాలా ధన్యవాదాలు మీకు.

Thank you.