Practice Dialogue

DO NOT REVEAL SUGGESTED ANSWERS BEFORE TRYING

Situation Description - Domain: Health

A patient (Pt) developed hernia after a recent kidney operation. The patient is discussing with a doctor (Dr) in the hospital about scheduling a date for hernia operation.

 Dr 1 è

Good morning. So, you have been referred to me by your GP and according to her, you may have hernia. Could you show me where it is?

 
 

నా పొట్ట ఎడమ వైపున ఇక్కడ కంతి పుట్టింది. అది పైకి లేస్తూ, పోతూ ఉంది. దాని వల్ల నొప్పి లేదు కానీ అప్పుడప్పుడు అసౌకర్యంగా, చికాకుగా ఉంది. దాని గురించి చింతగా ఉంది. 

ç Pt 1

Dr 2 è

There is no mistaking that. It’s a hernia alright. If I couldn’t tell that after 20 years as a surgeon, there would be something wrong. How did you do it?

 
 

కేన్సరు కారణంగా ఆరు నెలల క్రితం నా ఎడమ మూత్ర పిండాన్ని తీయించుకున్నాను. ఐదు నెలల కీమో థెరపీని ఇటీవలే పూర్తి చేశాను. మొదటిలో బలహీనంగా, అలసటగా ఉండే వాడిని, బరువు కూడా తగ్గాను. బహుశః కొంత మెరుగు పడుతుండగా, కొంత ఎక్కువ చేసి ఉంటాను.

ç Pt 2

Dr 3 è

Sometimes after surgery there’s a weakness in the area around the incision and the intestine can pop out with some physical activity you are not used to. It’s nothing too serious but it will require surgery. By the way, who was your surgeon?

 
 

Campsie లో Dr. ప్రసాద్. అ యన Urologist. అయన లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్స ద్వారా నా మూత్ర పిండాన్ని తొలగించారు. అయన పని మంచిగా చేశారు.

ç Pt 3

Dr 1

శుభోదయం. అయితే మిమ్మలని నా వద్దకు మీ GP (General Practitioner) పంపించారన్నమాట. ఆమె చెప్పిన ప్రకారం, మీకు గిలక ఉండవచ్చు. అది ఎక్కడ ఉందో చూపించగలరా?   

Pt 1

Well, there is a lump here on the left side of my stomach and it seems to pop in and out. I haven’t had any pain with it; it just feels a little uncomfortable sometimes and I was worried about it.

Dr 2

దానిలో పొరపాటు ఏమీ లేదు. అది గిలకే. ఇరవై సంవత్సరాల సర్జరీ అనుభవంతో అది నేను చెప్పలేక పోతే, నాలో ఏదో లోపం ఉన్నట్టే. అది ఎలా తెచ్చుకున్నారు?

Pt 2

I had my left kidney removed because of the cancer six months ago. I’ve just finishes five months of chemotherapy. I felt very weak and tired at first and lost weight. So, I suppose when I started to feel better I just over did it.

Dr 3

శాస్త్ర చికిత్స తర్వాత గాటు చేసిన చోట కొంత బలహీనత ఉంటుంది. మీకు అలవాటు లేని శారీరక పని వల్ల పేగులు ఉబ్బుతాయి. దాని వల్ల పెద్ద పప్రమాదమేమీ లేదు, కానీ శస్త్ర చికిత్స అవసరం. అలాగే మీకు శస్త్ర చికిత్స చేసిన వారెవరు?

Pt 3

Dr. Prasad from Campsie. He is a urologist and he did laparoscopic surgery to remove the kidney. He did a very good job.

Dr 4

అలాగా. ఆయనకు మంచి పేరు ఉంది. మీరు సరేనంటే దాన్ని దాన్ని క్రిస్మస్ లోపల తొలగించవవచ్చు. డిశంబర్ 21 న నమోదు చేస్తాను.

Pt 4

I don’t really want to be recovering over Christmas. January would be better for me. I’ll be on holidays from work then.

Dr 5

అయితే మీకు సరిపోతే, జనవరికి వదలవచ్చు. నా నియామకాల్లో జనరవర్ 4 న ఖాళీ ఉంది. 

Pt 5

Yes, that will work for me. How will you repair the hernia? Will it be laparoscopic surgery?

Dr 6

ఔను, ఈ రోజులలో చాలా గిలక శస్త్ర చికిత్సలు లాప్రోస్కోపి ద్వారానే చేస్తారు. నేను మూడు చిన్న గాట్లు చేసి సర్జికల్ మెష్ వాడి గిలకను తొలగిస్తాను.

Pt 6

And how long will the operation take? …oh and how long will my recovery be?

Dr 7

శస్త్ర చికిత్సకు మూడు గంటల దాకా పడుతుంది. ఆ తర్వాత మీరు హాస్పిటల్ లో రెండు రోజులు ఉండాలి. సర్జరీ తర్వాత రెండు నెలల దాకా మీరు విశ్రాంతి తీసుకోవాలి. 

Pt 7

OK, thank you doctor.