Telugu Schools – Interview

సిడ్నీ తెలుగు అసోసియేషన్ తెలుగు బడులపై ముఖాముఖి సిడ్నీ తెలుగు అసోసియేషన్ తెలుగు బడులపై  శ్రీ జాస్తి విష్ణు చైతన్య (ఆఫ్ ఈనాడు,  చైర్మన్ సచివాలయం & రామోజీ ఫౌండేషన్, రామోజీ ఫిల్మ్ సిటీ) గారితో ముఖాముఖి 9-జనవరి-2020.  సిడ్నీ తెలుగు అసోసియేషన్ ఏర్పాటు లక్ష్యమేంటి? తెలుగు అసోసియేషన్ 1993 లో స్థాపించబడింది. దీని ముఖ్యోద్దేశాలు 1) తెలుగు వారి సామాజిక, సాంస్కృతిక పురోభివృద్ధికి తోడ్పడుట,2) తెలుగు వారికి సహాయ కార్యక్రమాలలో సహకరించుట లేదా అందించుట, 3) తెలుగు సాంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుట, పురోభివృద్ధికి […]

Telugu Schools – Interview Read More »