Covid Pandemic – కోవిడ్ మహమ్మారి
[gspeech type=circle] కోవిడ్ మహమ్మారి మానవుల క్లేశాలకు మూడు హేతువులు. అవి ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికములు. ఆధ్యాత్మికములు శారీరక, మానసిక క్లేశాలు, ఆధిభౌతికములు మానవుల వల్ల కలిగేవి, ఆధిదైవికములు ప్రకృతి వల్ల సంభవించేవి. నాకు ఊహ తెలిసినప్పటినుండి అనేక క్లేశాలను చవి చూశాను. ఆధ్యాత్మిక క్లేశాలు మినహాయిస్తే, ఆధిభౌతిక, ఆధిదైవిక ఘటనలు అనేకం నాకు చాలా గుర్తున్నాయి. నేను 6వ తరగతిలో ఉండగా “రండి, ఇవ్వండి మన రక్షణ నిధికి” అంటూ పాడుతూ మాచర్ల వీధులలో తిరుగుతూ […]
Covid Pandemic – కోవిడ్ మహమ్మారి Read More »