My mother tongue Telugu

నా మాతృ భాష తెలుగు [gspeech type=circle] భావము మనసులో కలిగే ఒకానొక నిర్ధిష్టమైన స్పందన. దానిని యదాతథంగా వ్యక్తపరిచే సాధనమే పుట్టుకతో మనకు తెలిసిన భాష. అదే మాతృ భాష. అది ఏ భాషయినా కావచ్చు. ఒక భావానికి, దాని వ్యక్తీకరణకు పరస్పర సంబంధం కేవలం మాతృభాషలోనే సహజంగా సాధ్యమవుతుంది. కొన్ని పదాలు ఒకేలాగా అనిపించినా, వాటి వెనుక హృదయాంతరాల్లోని స్పందన విభిన్నంగా ఉంటుంది. ఉదా. సంతోషం–ఆనందం, బాధ-విషాదం, ప్రేమ-ఆత్మీయత, కరుణ-జాలి. వాటిని భావ ఛాయలు […]

My mother tongue Telugu Read More »

Sankara Vijayamu

సంక్షిప్త శంకర విజయము ది. 12-05-2024 శ్రీ వేద గాయత్రీ పరిషత్ నిర్వహించిన శంకర జయంతి వేడుక సందర్భంగా చేసిన ప్రసంగము [gspeech type=circle] శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కారుణాలయమ్ |నమామి భాగవత్పాద శంకరం లోక శంకరమ్ || భాగవత్పాద శంకర జయంతి సందర్భంగా ఈ రోజు శ్రీ వేద గాయత్రీ పరిషత్ సభ్యులందరం కులుసుకోవడం, శంకరుల జీవిత చరిత్ర మరొకసారి తలచుకోవడం మనందరి అదృష్టం. శంకరులు భారతదేశ ఆధ్యాత్మిక ముఖచిత్రాన్ని గణనీయంగా తీర్చిదిద్ది, వేదాంత

Sankara Vijayamu Read More »

Shopping Cart