Sankara Vijayamu
సంక్షిప్త శంకర విజయము ది. 12-05-2024 శ్రీ వేద గాయత్రీ పరిషత్ నిర్వహించిన శంకర జయంతి వేడుక సందర్భంగా చేసిన ప్రసంగము [gspeech type=circle] శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కారుణాలయమ్ |నమామి భాగవత్పాద శంకరం లోక శంకరమ్ || భాగవత్పాద శంకర జయంతి సందర్భంగా ఈ రోజు శ్రీ వేద గాయత్రీ పరిషత్ సభ్యులందరం కులుసుకోవడం, శంకరుల జీవిత చరిత్ర మరొకసారి తలచుకోవడం మనందరి అదృష్టం. శంకరులు భారతదేశ ఆధ్యాత్మిక ముఖచిత్రాన్ని గణనీయంగా తీర్చిదిద్ది, వేదాంత […]