Author name: Mallik Rachakonda

Sanatana Dharma: 05 Sixteen Samskaras

Alternate Voice Reading PLAY STOP This is a conversation between Arjun and Avni. They are discussing about the concept of Sixteen Samskaras in Sanatana Dharma. Hello Avni. Let’s begin our discussion on sixteen purificatory rites. In Sanātana Dharma, there are sixteen purificatory rites called śōḍaśa samskārās, performed at various stages of an individual’s life. They […]

Sanatana Dharma: 05 Sixteen Samskaras Read More »

Covid Pandemic – కోవిడ్ మహమ్మారి

[gspeech type=circle] కోవిడ్ మహమ్మారి మానవుల క్లేశాలకు మూడు హేతువులు. అవి ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికములు. ఆధ్యాత్మికములు శారీరక, మానసిక క్లేశాలు, ఆధిభౌతికములు మానవుల వల్ల కలిగేవి, ఆధిదైవికములు ప్రకృతి వల్ల సంభవించేవి. నాకు ఊహ తెలిసినప్పటినుండి అనేక క్లేశాలను చవి చూశాను. ఆధ్యాత్మిక క్లేశాలు మినహాయిస్తే, ఆధిభౌతిక, ఆధిదైవిక ఘటనలు అనేకం నాకు చాలా గుర్తున్నాయి. నేను 6వ తరగతిలో ఉండగా “రండి, ఇవ్వండి మన రక్షణ నిధికి” అంటూ పాడుతూ మాచర్ల వీధులలో తిరుగుతూ

Covid Pandemic – కోవిడ్ మహమ్మారి Read More »

Chinnachoopu – చిన్నచూపు

చిన్నచూపు – కథానిక [gspeech type=circle] ఎండ నడి నెత్తికి ఎక్కింది. “పాత పేపర్లు కొంటాం, పాత పుస్తకాలు కొంటాం” అంటూ తన తోపుడు బండి నెట్టుకుంటూ కేక వేస్తోంది సూరమ్మ.సూరమ్మ 28 సంవత్సరాల యువతి. ఆరు నెలల గర్భిణి. తన భర్త ఆటో నడుపుతాడు. చిన్న తరగతి కుటుంబం మూలాన భర్తకు ఆసరాగా ఉంటుందని పాత పేపర్ల వ్యాపారం చేస్తోంది సూరమ్మ. అది వేసవి కాలం. మధ్యాహ్నం 12 గంటలు కావస్తోంది. గర్భిణి కావడంతో పేపర్లతో

Chinnachoopu – చిన్నచూపు Read More »

Telugu Schools – Interview

సిడ్నీ తెలుగు అసోసియేషన్ తెలుగు బడులపై ముఖాముఖి సిడ్నీ తెలుగు అసోసియేషన్ తెలుగు బడులపై  శ్రీ జాస్తి విష్ణు చైతన్య (ఆఫ్ ఈనాడు,  చైర్మన్ సచివాలయం & రామోజీ ఫౌండేషన్, రామోజీ ఫిల్మ్ సిటీ) గారితో ముఖాముఖి 9-జనవరి-2020.  సిడ్నీ తెలుగు అసోసియేషన్ ఏర్పాటు లక్ష్యమేంటి? తెలుగు అసోసియేషన్ 1993 లో స్థాపించబడింది. దీని ముఖ్యోద్దేశాలు 1) తెలుగు వారి సామాజిక, సాంస్కృతిక పురోభివృద్ధికి తోడ్పడుట,2) తెలుగు వారికి సహాయ కార్యక్రమాలలో సహకరించుట లేదా అందించుట, 3) తెలుగు సాంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుట, పురోభివృద్ధికి

Telugu Schools – Interview Read More »

My mother tongue Telugu

నా మాతృ భాష తెలుగు [gspeech type=circle] భావము మనసులో కలిగే ఒకానొక నిర్ధిష్టమైన స్పందన. దానిని యదాతథంగా వ్యక్తపరిచే సాధనమే పుట్టుకతో మనకు తెలిసిన భాష. అదే మాతృ భాష. అది ఏ భాషయినా కావచ్చు. ఒక భావానికి, దాని వ్యక్తీకరణకు పరస్పర సంబంధం కేవలం మాతృభాషలోనే సహజంగా సాధ్యమవుతుంది. కొన్ని పదాలు ఒకేలాగా అనిపించినా, వాటి వెనుక హృదయాంతరాల్లోని స్పందన విభిన్నంగా ఉంటుంది. ఉదా. సంతోషం–ఆనందం, బాధ-విషాదం, ప్రేమ-ఆత్మీయత, కరుణ-జాలి. వాటిని భావ ఛాయలు

My mother tongue Telugu Read More »

Shopping Cart