Action words with "I=నేను" and "You=నీవు"
This is how you say what you have done.
Action Word
This is how you say what the person you talk to has done.
నేను తిన్నాను.
nEnu tinnAnu.
I ate.
నేను తాగాను.
nEnu tAgAnu.
I drank.
నేను రాసాను.
nEnu rAsAnu.
I wrote.
నేను చదివాను.
nEnu chadivAnu.
I read.
నేను నడిచాను.
nEnu naDichAnu.
I walked.
నేను నిలబడ్డాను.
nEnu nilabaDDAnu.
I stood.
నీవు తిన్నావు.
nIvu tinnAvu.
You ate.
నీవు తాగావు.
nIvu tAgAvu.
You drank.
నీవు రాసావు.
nIvu rAsAvu.
You wrote.
నీవు చదివావు.
nIvu chadivAvu.
You read.
నీవు నడిచావు.
nIvu naDichAvu.
You walked.
నీవు నిలబడ్డావు.
nIvu nilabaDDAvu.
You stood.