Sentences with Action Words
నేను చేసిన పనులు. Actions I have done. Past Tense. Set 2
When you want to say what you have done in Telugu. you say it like this.
నేను పాడాను.
nEnu pADAnu.
I sung.
నేను విన్నాను.
nEnu vinnAnu.
I listened.
నేను ఆడాను.
nEnu ADAnu.
I played.
నేను లాగాను.
nEnu lAgAnu.
I pulled.
నేను నెట్టాను.
nEnu neTTAnu.
I pulled.
నేను వండాను.
nEnu vanDAnu.
I cooked.
నేను ఏడ్చాను.
nEnu EDchAnu.
I cried.
నేను నవ్వాను.
nEnu navvAnu.
I laughed.
నేను వెళ్లాను.
nEnu veLLAnu.
I went.
నేను వచ్చాను.
nEnu vacchAnu.
I came.