Pet Care
పెంపుడు జంతువుల
జాగ్రత్తలు
శుభ్రత
Su-bhra-ta
Cleanliness
వ్యాయామం
vyA-yA-mam
Exercise
Pet Care
How to take care of pet animals
పెంపుడు జంతువులకు తీసుకోవలసిన జాగ్రత్తలు.
పెంపుడు జంతువులను ప్రేమతో చూసుకోవాలి.
ఆహారం
A-hA-ram
Food
ఆరోగ్యం
A-rO-gram
Health
New Words in this lesson
టీకా
Ti-kA
Vaccination
శుభ్రత
Su-bhra-ta
Cleanliness
వ్యాయామం
vyA-yA-mam
Exercise
ఆహారం
A-hA-ram
Food
ఆరోగ్యం
A-rO-gram
Health
మందు
man-du
Medicine
సమయం
sa-ma-yam
Time
నీళ్ళు
nI-LLu
Water