Practice Dialogue

DO NOT REVEAL SUGGESTED ANSWERS BEFORE TRYING

Situation Description - Domain: Education

This dialogue is a conversation between a class teacher (Tr) and a parent (Pt) in a parent-teacher interview. This meeting takes place in school office.

 Tr1>

Good afternoon. Thanks for coming to get Jay’s report. Would you like to come this way?

(Interpret in Telugu)

Pt1>

ధన్యవాదాలు, రావడం కొంచం ఆలశ్యం అయ్యింది. ట్రాఫిక్ చాలా ఎక్కువగాఉంది.

{Interpret in English}

Tr2>

Yes, it does get very heavy around here with all the parents picking up their children and the peak hour just starting. Did you come from work?

(Interpret in Telugu)

Pt2>

అవును, సిటీ లో పనినుండి  సరాసరి వచ్చాను. ఈ రోజు 45 నిముషాలు. పట్టింది. కానీ, అది పరవాలేదు. నేను జే report గురించి మీతో మాట్లాడే అవకాశానికి సంతోషిస్తున్నాను.

{Interpret in English}

Tr3>

I’m so glad you made the time to come. It’ll be good to discuss Jay’s progress with you. Did you get the copy of his report last week?

(Interpret in Telugu)

Pt3>

అవును, నాకు అది అందింది. కానీ దాన్ని మీరు నాకు వివారిస్తే బాగుంటుంది. వాటిలో పదాలు ఏమిటో నాకు సరిగ్గా తెలియవు. ఇది గత ఏడాది report కన్నా భిన్నం, కదా!

{Interpret in English}

Tr4>

Yes, but once you know what the descriptors mean, it will be clear. It’s a grading system starting from “A” for outstanding and going down to “E” for limited. Each subject is graded in that way and schools all over the state are starting to use the same system.

(Interpret in Telugu)

Pt4>

అలాగా! అన్ని subjects లోనూ బాగానే ఉన్నది కేనీ, English లోనే C వచ్చింది, అందుకే చింతగా ఉంది. వాడికి అదనంగా సహాయం అవుసరమా? Private గా tuition ఇప్పించాలా?

{Interpret in English}

Tr5>

Overall, Jay has done very well. Since he started here, he’s improved in leaps and bounds. I remember because I was his English teacher. I don’t think there’s any reason for concern.

(Interpret in Telugu)

Pt6>

ధన్యవాదాలు. అది వినడానికి బాగుంది కానీ వాడు 9 తరగతిలో ఉన్నాడు. వాడు Dentistry చదవాలంటున్నాడు, కాబట్టి మార్కులు ఎక్కువ రాడానికి అభివృద్ధి చెందాలి.

{Interpret in English}

Tr6>

Of course, it’s up to you if you want to get some extra help for him but remember that he needs to have leisure time as well.

(Interpret in Telugu)

Pt6>

అవును, మేము వాడిని స్థానిక ఆఫ్టర్ స్కూల్ కళాశాలల్లో ఒక దానికి పంపుతాము. వాడికి అక్కడ English కి కొంత మద్దత్తు దొరుకుతుంది.  కొన్నిసార్లు వాటిని చేయడానికి వాడికి చాలా ఇబ్బంది అవుతోంది.

{Interpret in English}

Tr1>

Good afternoon. Thanks for coming to get Jay’s report. Would you like to come this way?

శుభ మధ్యాహ్నం. జై నివేదిక తీసుకుందుకు వచ్చినందుకు ధన్యవాదాలు.

Pt1>

ధన్యవాదాలు, రావడం కొంచం ఆలశ్యం అయ్యింది. ట్రాఫిక్ చాలా ఎక్కువగాఉంది.

Thank you. I’m sorry I’m a bit late. The traffic was very bad.

Tr2>

Yes, it does get very heavy around here with all the parents picking up their children and the peak hour just starting. Did you come from work?

ఔను, తల్లిదండ్రులు పిల్లలను తీసుకు వెళ్ళే వేళలో, రద్దీ సమయ వేళాలలో, ఈ పరిసరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. మీరు పనినుంచి నేరుగా వచ్చారా?

Pt2>

అవును, సిటీ లో పనినుండి  సరాసరి వచ్చాను. ఈ రోజు 45 నిముషాలు. పట్టింది. కానీ, అది పరవాలేదు. నేను జే report గురించి మీతో మాట్లాడే అవకాశానికి సంతోషిస్తున్నాను.

Yes, I came straight from work in the city. It took me forty-five minutes today. But that’s OK. I really appreciate the opportunity to talk to you about Jay’s progress.

Tr3>

I’m so glad you made the time to come. It’ll be good to discuss Jay’s progress with you. Did you get the copy of his report last week?

మీరు సమయం చూసుకుని వచ్చినదుకు సంతోషం. జై అభివృద్ధి గురించి మీతో చర్చించడం నాకు సంతోషంగా ఉంది. గత వారం తన నివేదిక నకలు మీకు అందిందా?

Pt3>

అవును, నాకు అది అందింది. కానీ దాన్ని మీరు నాకు వివారిస్తే బాగుంటుంది. వాటిలో పదాలు ఏమిటో నాకు సరిగ్గా తెలియవు. ఇది గత ఏడాది report కన్నా భిన్నం, కదా!

Yes, we did get it. But if you could explain it to me that would be good. I’m not sure what all the terms mean. It’s different from last year’s report, isn’t it?

Tr4>

Yes, but once you know what the descriptors mean, it will be clear. It’s a grading system starting from “A” for outstanding and going down to “E” for limited. Each subject is graded in that way and schools all over the state are starting to use the same system.

ఔను, వాటిలో పదాలను మీరు తెలుసుకుంటే, అది విశదమవుతుంది. అది grading system, “A” అత్యుత్తమం నుండి మొదలై “E” సామాన్యం వరకు సూచిస్తాయి. ప్రతి subject ఇదే విధంగా grade చేయబడతాయి. రాష్ట్రంలో అన్ని బడులలోనూ ఈదే పద్దతి వాడటం మొదలు పెట్టారు.  

Pt4>

అలాగా! అన్ని subjects లోనూ బాగానే ఉన్నది కేనీ, English లోనే C వచ్చింది, అందుకే చింతగా ఉంది. వాడికి అదనంగా సహాయం అవుసరమా? Private గా tuition ఇప్పించాలా?

Oh, I see. It looks good for most subjects, but I’m worried about C in English. Does he need some extra help? Should we get a private tutor?

Tr5>

Overall, Jay has done very well. Since he started here, he’s improved in leaps and bounds. I remember because I was his English teacher. I don’t think there’s any reason for concern.

మొత్తం మీద జై చాలా బాగా చేశాడు. ఇక్కడ మొదలు పెట్టిన తర్వాత ఎక్కువగా వేగవంతమైన పురోగతి సాధించాడు. అది నాకు గుర్తు, ఎందుకంటే, నేను తన English టీచరుని. చింతించడానికి ఏమీ కారణాలు ఉన్నట్టు నాకు తోచదు.    

Pt6>

ధన్యవాదాలు. అది వినడానికి బాగుంది కానీ వాడు 9 తరగతిలో ఉన్నాడు. వాడు Dentistry చదవాలంటున్నాడు, కాబట్టి మార్కులు ఎక్కువ రాడానికి అభివృద్ధి చెందాలి.

Thank you. That’s very good to hear but he’s in Year 9 and needs to keep improving to get top marks because he wants to be a dentist.

Tr6>

Of course, it’s up to you if you want to get some extra help for him but remember that he needs to have leisure time as well.

తనకి కొంత ఎక్కువ సహాయం అందించాలనుకుంటే, అంది మీ నిర్ణయం. కానీ తనకి కొంత విరామ సమయం కూడా ఉండాలని మాత్రం మరవకండి.

Pt6>

అవును, మేము వాడిని స్థానిక ఆఫ్టర్ స్కూల్ కళాశాలల్లో ఒక దానికి పంపుతాము. వాడికి అక్కడ English కి కొంత మద్దత్తు దొరుకుతుంది.  కొన్నిసార్లు వాటిని చేయడానికి వాడికి చాలా ఇబ్బంది అవుతోంది.

Yes, I think we’ll send him to one of the local after-school colleges. He will get help there with his English tasks. Sometimes he has a lot of trouble doing them.