Sentences with Action Words
నేను చేసిన పనులు. Actions I have done. Past Tense. Set 1
When you want to say what you have done in Telugu. you say it like this.
నేను తిన్నాను.
nEnu tinnAnu.
I ate.
నేను తాగాను.
nEnu tAgAnu.
I drank.
నేను రాసాను.
nEnu rAsAnu.
I wrote.
నేను చదివాను.
nEnu chadivAnu.
I read.
నేను నడిచాను.
nEnu naDichAnu.
I walked.
నేను నిలబడ్డాను.
nEnu nilabaDDAnu.
I stood.
నేను కూర్చున్నాను.
nEnu kUrchunnAnu.
I sat.
నేను పరిగెత్తాను.
nEnu parugettAnu.
I ran.
నేను మాట్లాడాను.
nEnu mATlADAnu.
I talked.
నేను చూసాను.
nEnu chusAnu.
I saw.