Sri Rama - శ్రీ రామ
[1] రాముని తల్లి కౌశల్య.
rAmuni talli kouSalya.
Rama's mother is Kousala.
[2] రాముని తండ్రి దశరధుడు.
rAmuni tanDri daSaradhuDu.
Rama's father is Dasaradha.
[3] రాముని గురువు వశిష్టుడు.
rAmuni guruvu vashishTuDu.
Rama's teacher is Vasishta.
[4] రాముని తమ్ముడు లక్ష్మణుడు.
rAmuni tammuDu laxmaNuDu.
Rama's brother is Lakshmana.
[5] రాముని భార్య సీత.
rAmuni bhArya sIta .
Rama's wife is Sita.
[6] రాముని మిత్రుడు సుగ్రీవుడు.
rAmuni mitruDu sugrIvuDu .
Rama's friend is Sugriva.
[7] రాముని బంటు హనుమంతుడు.
rAmuni banTu hanumantuDu .
Rama's devotee is Hanuman.
[8] రాముని విల్లు కోదండం .
rAmuni villu kOdanDam .
Rama's bow is Kodandam.
[9] రాముని నగరం అయోధ్య.
rAmuni nagaram ayOdhya .
Rama's city is Ayodhya.
[10] రాముని కొడుకులు లవ కుశులు .
rAmuni koDukulu lava kuSulu .
Rama's sons is Lava & Kusa.
NEW WORDS
రాముని బంధువు
Rama's Relation
[1] తల్లి
talli
Mother
[2] తండ్రి
tanDri
Father
[3] గురువు
guruvu
Teacher
[4] తమ్ముడు
tammuDu
Brother
[5] భార్య
bhArya
Wife
రాముని బంధువు పేరు
Name of Rama's Relation
కౌశల్య
kouSalya
Kousala
దశరధుడు
daSaradhuDu
Dasaradha
వశిష్టుడు
vashishTuDu
Vasishta
లక్ష్మణుడు
laxmaNuDu
Lakshmana
సీత
sIta
Sita
రాముని బంధువు
Rama's Relation
[6] మిత్రుడు
mitruDu
Friend
[7] బంటు
banTu
Devotee
[8] విల్లు
villu
Bow
[9] నగరం
nagaram
City
[10] కొడుకులు
koDukulu
Sons
రాముని బంధువు పేరు
Name of Rama's Relation
సుగ్రీవుడు
sugrIvuDu
Sugriva
హనుమంతుడు
hanumantuDu
Hanuman
కోదండం
kOdanDam
Kodandam
అయోధ్య
ayOdhya
Ayodhya
లవ కుశులు
lava kuSulu
Lava & Kusa