LW1> |
I am calling you to arrange a meeting so that we can prepare for your upcoming divorce motion hearing. Have you thought about the things we talked about during our last meeting? |
{Interpret in TELUGU}
|
CT1> |
పిల్లల పెంపకం విషయం గురించా? |
{Interpret in ENGLISH}
|
LW2> |
Yes, but also about the AVO, the spousal support, and the child support. Have you had any contact with him? |
{Interpret in TELUGU}
|
CT2> |
అతను నన్ను పిలవడం మానలేదు. అతని నుండి వచ్చే ఫోన్లు నేను ఎత్తను. అతనికి మీరు విడాకుల పత్రాలు పంపారా? |
{Interpret in ENGLISH}
|
LW3> |
I see that he was served with the divorce petition last week. Due to the history of domestic violence, I suggest you file a petition for an AVO immediately. You’ll need to file this petition with the family court. Since you do have police reports, I don’t anticipate any issues. |
{Interpret in TELUGU}
|
CT3> |
అ ఆర్డరుతో నన్ను వేధించడం మానుతాడా? పిల్లల విషయం ఏమిటీ? తాను సులభంగా బడికి వెళ్ళో లేక బడి బయటనో పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేయ్యవచ్చు. |
{Interpret in ENGLISH}
|
LW4> |
This order of protection, also called a restraining order, will prohibit him from having any contact with you and the kids within a determined physical distance that the judge considers necessary based on your case. And remember, he can’t come near you because he doesn’t know where your refuge is located. |
{Interpret in TELUGU}
|
CT4> |
అతను మాకు దూరంగా ఉండడం కావాలి. నాకు మనః శాంతి కావాలి. నేను police report తీసుకు వస్తాను. నేను కోర్టుకు హాజరు అయ్యే రోజే అతను కూడా వస్తాడా? |
{Interpret in ENGLISH}
|
LW5> |
He’ll be there with his lawyer, if he has contacted one. I’m your lawyer and will be with you throughout the hearing. However, you don’t have to attend court. I can appear on your behalf. The DV aspect will exempt you from attending court. |
{Interpret in TELUGU}
|
CT5> |
ఈ విడాకుల ప్రక్రియ చాలా కాలం పడుతుందా? |
{Interpret in ENGLISH}
|
LW6> |
The length of the divorce process will depend on whether you, the petitioner, and the respondent can come to an agreement. We can go over all of this during our meeting. Are you available this Thursday at 3pm? |
{Interpret in TELUGU}
|
CT6> |
అలాగే, నేను రాగలను. అయినా, ఆలోచిస్తే, అది స్కూల్ తర్వాత (పిల్లలను) తీసుకు వచ్చే సమయం. మనం మధ్యాహ్నం 2 గంటలకి కలవవచ్చా? |
{Interpret in ENGLISH}
|
LW7> |
We can. I’ll see you then. I´ll book an interpreter again for this appointment, are you happy with this arrangement? |
{Interpret in TELUGU}
|
CT7> |
తప్పకుండా. Interpreter ఉంటే చాలా మంచిది. అ విధంగా నాకు అన్నీ అర్థమౌతాయి అలాగే మీరు నా ఆలోచనలను అర్థం చేసుకోగలరు. |
{Interpret in ENGLISH}
|
LW8> |
If you manage to get a restraining order by then please bring the document with you. Although I should get notified too. Thank you, we’re all done. |
{Interpret in TELUGU}
|
CT8> |
అలాగే, ధన్యవాదాలు. |
{Interpret in ENGLISH}
|
Lw1> |
I am calling you to arrange a meeting so that we can prepare for your upcoming divorce motion hearing. Have you thought about the things we talked about during our last meeting? |
మీ రాబోయే విడాకుల దావా విషయమై సిద్ధం అవడం గురించి చర్చించడానికి మీకు పోన్ చేశాను. మనం గతం సమావేశంలో మాట్లాడుకున్న విషయాలపై ఏమైనా ఆలోచించారా? |
Ct1> |
పిల్లల పెంపకం విషయం గురించా? |
About parenting arrangements? |
Lw2> |
Yes, but also about the AVO, the spousal support, and the child support. Have you had any contact with him? |
ఔను, కానీ AVO, భాగస్వామి మద్దత్తు, పిల్లల మద్దత్తు ల గురించి కూడా. మీకు అతనితో ఏమైనా contact ఉందా? |
Ct2> |
అతను నన్ను పిలవడం మానలేదు. అతని నుండి వచ్చే ఫోన్లు నేను ఎత్తను. అతనికి మీరు విడాకుల పత్రాలు పంపారా? |
He would not stop calling me. I don’t pick up his phone calls. Has he been served yet with the divorce papers? |
Lw3> |
I see that he was served with the divorce petition last week. Due to the history of domestic violence, I suggest you file a petition for an AVO immediately. You’ll need to file this petition with the family court. Since you do have police reports, I don’t anticipate any issues. |
గత వారం అతనికి విడాకుల పిటిషన్ పంపినట్లు గమనించాను. గృహహింస చరిత్ర కారణంగా, మీరు వెంటనే AVO కోసం పిటిషన్ దాఖలు చేయాలని నేను సూచిస్తాను. మీరు ఈ పిటిషన్ ను ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేయాల్సి ఉంటుంది. మీకు పోలీసు నివేదికలు ఉన్నాయి కాబట్టి, దానికి నేను ఎటువంటి సమస్యలను ఊహించను. |
Ct3> |
అ ఆర్డరుతో నన్ను వేధించడం మానుతాడా? పిల్లల విషయం ఏమిటీ? తాను సులభంగా బడికి వెళ్ళో లేక బడి బయటనో పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేయ్యవచ్చు. |
And with that order, will he stop harassing me? What about the kids? He could easily go to school or come near the refuge and try taking the kids with him. |
Lw4> |
This order of protection, also called a restraining order, will prohibit him from having any contact with you and the kids within a determined physical distance that the judge considers necessary based on your case. And remember, he can’t come near you because he doesn’t know where your refuge is located. |
ఈ రక్షణా ఉత్తర్వుని నియంత్రణా ఉత్తర్వు అని కూడా పిలుస్తారు, మీ కేసును బట్టి న్యాయమూర్తి అవసరమని భావించిన నిర్ణీత భౌతిక దూరం లోపల అతను మీతో, మీ పిల్లలతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండడాన్ని నిషేధిస్తుంది. గుర్తుంచుకోండి, అతను మీ వద్దకు రాలేడు ఎందుకంటే మీ ఆశ్రయం ఎక్కడ ఉందో అతనికి తెలియదు. |
Ct4> |
అతను మాకు దూరంగా ఉండడం కావాలి. నాకు మనః శాంతి కావాలి. నేను police report తీసుకు వస్తాను. నేను కోర్టుకు హాజరు అయ్యే రోజే అతను కూడా వస్తాడా? |
I want him away from us. I want peace of mind. I’ll bring the police reports with me. Is he appearing in court too on the same day I am? |
Lw5> |
He’ll be there with his lawyer, if he has contacted one. I’m your lawyer and will be with you throughout the hearing. However, you don’t have to attend court. I can appear on your behalf. The DV aspect will exempt you from attending court. |
అతను తన న్యాయవాదిని సంప్రదించినట్లయితే, అతను అక్కడ తన న్యాయవాదితో ఉంటాడు. నేను మీ న్యాయవాదిని. నేను విచారణ సమయంలో మీతో ఉంటాను. అయితే, మీరు కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదు. నేను మీ తరఫున హాజరు కాగలను. DV (Domestic Violence) అంశం మీకు కోర్టుకు హాజరు కావడం నుండి మినహాయింపు ఇస్తుంది. |
Ct5> |
ఈ విడాకుల ప్రక్రియ చాలా కాలం పడుతుందా? |
Will this divorce process take long? |
Lw6> |
The length of the divorce process will depend on whether you, the petitioner, and the respondent can come to an agreement. We can go over all of this during our meeting. Are you available this Thursday at 3pm? |
విడాకుల ప్రక్రియకు పట్టే సమయం పిటిషనర్ అయిన మీరు, మరియు ప్రతివాది, ఒక ఒప్పందానికి రాగలరా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మన సమావేశంలో వీటన్నింటినీ మనం పరిశీలించవచ్చు. ఈ గురువారం మధ్యాహ్నం ౩ గంటలకు మీరు అందుబాటులో ఉన్నారా? |
Ct6> |
అలాగే, నేను రాగలను. అయినా, ఆలోచిస్తే, అది స్కూల్ తర్వాత (పిల్లలను) తీసుకు వచ్చే సమయం. మనం మధ్యాహ్నం 2 గంటలకి కలవవచ్చా? |
Yes I can make time…Although now that I think about it, that’s after school pick up time. Can we meet before 2:00pm? |
Lw7> |
We can. I’ll see you then. I´ll book an interpreter again for this appointment, are you happy with this arrangement? |
We can. I’ll see you then. I´ll book an interpreter again for this appointment, are you happy with this arrangement? అలాగే. నేను మిమ్మల్ని అప్పుడు కలుస్తాను. ఈ అపాయింట్మెంట్ కొరకు మళ్లీ ఒక ఇంటర్ ప్రెటర్ ని నియమిస్తాను. ఈ ఏర్పాటుతో మీరు సంతోషంగా ఉన్నారా? |
Ct7> |
తప్పకుండా. Interpreter ఉంటే చాలా మంచిది. అ విధంగా నాకు అన్నీ అర్థమౌతాయి అలాగే మీరు నా ఆలోచనలను అర్థం చేసుకోగలరు. |
Yes please. An interpreter would be great, that way I understand everything and you can understand my ideas. Thank you. |
Lw8> |
If you manage to get a restraining order by then please bring the document with you. Although I should get notified too. Thank you, we’re all done. |
If you manage to get a restraining order by then please bring the document with you. Although I should get notified too. Thank you, we’re all done? అప్పటికి మీరు restraining order పొందగలిగుతే, దాని నకలు తీసుకురండి. అయినా, నేకు తెలుప బడతాను. ధాన్యంవాదాలు, ఇప్పటికీ ఇంతేనా? |
Ct8> |
అలాగే, ధన్యవాదాలు. |
Yes, thank you. |